టాస్ గెలిచిన కివీస్.. ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్

Photo of author

By Admin


India Batting: న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జ‌ర‌గ‌నున్న మూడ‌వ వ‌న్డేలో.. ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నున్న‌ది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. ఇండియా జ‌ట్టు రెండు మార్పులు చేసింది.

January 24, 2023 / 01:22 PM IST

ఇండోర్‌: న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జ‌ర‌గ‌నున్న మూడ‌వ వ‌న్డేలో.. ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నున్న‌ది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. ఇండియా జ‌ట్టు రెండు మార్పులు చేసింది. భార‌త బృందంలోకి ఉమ్రాన్ మాలిక్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌కు ఎంపిక చేశారు. ష‌మీ, సిరాజ్‌ల‌ను ఈ మ్యాచ్‌కు ప‌క్క‌న పెట్టేశారు. న్యూజిలాండ్ జ‌ట్టులో ఒక మార్పు చేశారు. కొత్త బౌల‌ర్ జాక‌బ్ డెఫీని తీసుకున్నారు.ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను 2-0 తేడాతో ఇండియా కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే.

]]]]]]>]]]]>]]>

Previous article

Norovirus | కేరళలో నోరో వైరస్‌ కలకలం.. 19 మంది విద్యార్థులకు పాజిటివ్‌..!

Next article

200 ఎంపీ ప్రైమ‌రీ కెమెరాతో రానున్న‌ శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా

Leave a Comment