న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.108 పరుగులకే కీవిస్ నీ అలౌడ్ చేయడం జరిగింది.కేవలం 34.3 ఓవర్ లకే కివీస్ ఆల్ అవుట్ అయిపోవడం జరిగింది.10.3 ఓవర్ లకే ఓపేనర్ లు సహా కీలక 5కీలక బ్యాట్స్ మెన్ వికెట్లు కోల్పోవడం జరిగింది.భారత్ బౌలర్ లలో షమీ 3, పాండ్య, సుందర్ తలో రెండు వికెట్లు తీయగా.
సిరాజ్, శార్ధుల్, కుల్దిప్ చెరో వికెట్ తీయడం జరిగింది.
అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో 20.1 ఓవర్ లలో 109 పరుగుల టార్గెట్ సాధించడం జరిగింది.కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది.
ఆ తరువాత కోహ్లీ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.గిల్ 40 పరుగులు.
చేయటం జరిగింది.ఈ విజయంతో భారత్ సిరీస్ ను 2-0 తేడాతో గెలిచింది.
Video : India Won The Second ODI Against New Zealand India,New Zealand #TeluguStopVideo
India won the second ODI against New Zealand India,New Zealand