కివీస్‌తో తొలి వ‌న్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

Photo of author

By Admin

January 18, 2023 / 01:13 PM IST

హైద‌రాబాద్‌: న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేలో ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నున్న‌ది. టాస్ గెలిచిన భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ డ్రైగా ఉంద‌ని, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న‌ట్లు రోహిత్ తెలిపాడు. లైట్ల వెలుతురులో స్కోర్‌ను డిఫెండ్ చేయాల‌నుకుంటున్న‌ట్లు రోహిత్ చెప్పాడు. ఇండియ‌న్ జ‌ట్టులోకి కేఎల్ రాహుల్‌, అయ్య‌ర్‌, అక్ష‌ర్ స్థానాల్లో హార్ధిక్‌, ఠాకూర్‌, కిష‌న్‌ల‌ను తీసుకున్నారు. కివీస్ జ‌ట్టుకు లాథ‌మ్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌డుతున్నాడు.

]]]]]]>]]]]>]]>

Previous article

Hunt Trailer | అదే కేసును అర్జున్ పరిష్కరించాలి.. సుధీర్ బాబు హంట్ ట్రైలర్‌

Next article

దారులన్నీ ఖమ్మం వైపే.. ప్రజలతో పాటే ప్రజా ప్రతినిధులు

Leave a Comment