శని త్రయోదశి… అంటే శనివారం రోజు త్రయోదశి తిది ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు శనిదేవున్ని నువ్వుల నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే శుభం కలుగుతుంది. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు నుంచి ఉపశమనం కలుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)